Champions Trophy: ఇంటిదారి పట్టిన మూడు జట్లు..ఛాంపియన్స్ ట్రోఫీ 1 y ago
ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటికే మూడు జట్లు టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించాయి. ఆతిధ్య పాకిస్థాన్ తో పాటు ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ సెమీస్ కు అర్హత సాధించడంలో విఫలమయ్యాయి. మూడు జట్లు వరుసగా రెండు మ్యాచ్ ల్లో పరాజయం పాలై ఇంటి ముఖం పట్టాయి. భారత్, న్యూజిలాండ్ సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోగా.. మిగిలిన రెండు స్థానాల కోసం గ్రూప్ బి లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ అమీ తుమీ తేల్చుకోనున్నాయి.